బీసీ సంఘము జాతీయ ప్రధాన కార్యదర్శి గా నూతనగా ఎన్నికైన బిరయ్య యాదవ్ ను కలిసిన మాజీ గ్రామ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అంజి కలిసి

రాయికోడ్ జనం సాక్షి జూలై 29  బిరయ్య యాదవ్ ను కలిసిన మాజీ గ్రామ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అంజి  ఉప సర్పంచ్   నాగేష్  బీసీ సంఘము జాతీయ ప్రధాన కార్యదర్శి  గా నూతనగా ఎన్నికైన బిరయ్య యాదవ్ గారిని వారి నివాసంలో కలిసి సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో    నాయకులు నరేశ  నాగేష్  అంజయ్య నాయకులు   తదితరులు పాల్గొన్నారు
Attachments area