Thursday, 5 November 2026

బూడిద బిక్షమయ్య గౌడ్ ను ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు గా నియమించినందుకు

హర్షం వ్యక్తం చేస్తున్న తుర్కపల్లి మండల కాంగ్రెస్ నాయకులు
తుర్కపల్లి  మే 26 (జనంసాక్షి)
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రియతమా నాయకులు ఏఐసీసీ సభ్యులు, శ్రీ బూడిద బిక్షమయ్య గౌడ్ గారిని రెండవ సారి ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, ఏఐసీసీ, టీపీసీసీ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి స్వీట్లు పంచడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాబ్బూరి రవీంద్రనాథ్ గౌడ్, ఎస్టీ సెల్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ధనావత్ శంకర్ నాయక్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గడ్డమీది సత్యనారాయణ గౌడ్, ఎంపీటీసీ బద్దు నాయక్,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బిచ్చు నాయక్, మండల కాంగ్రెస్ నాయకులు ఎలుగల రాజయ్య,వెంకటేష్ గౌడ్, ధనావత్ భాస్కర్ నాయక్, మహిపాల్ రెడ్డి, కుకుంట్ల వెంకటేష్ యాదవ్, మహేందర్ రెడ్డి, మల్లేష్ ,వెంకటేష్, సత్తయ్య, రఘు, బాలమల్లు,బాబు గణేష్,ఐలయ్య, రవి, తదితరులు పాల్గొన్నారు.