Wednesday, 4 November 2026

బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు:సురేందర్‌రావు

హైదరాబాద్:రేవంత్‌రెడ్డికి బెయిల్‌ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారని ఏసీబీ లాయర్‌ సురేందర్‌రావు కోర్టులో చెప్పారు. రేవంత్‌కు మధ్యంతర బెయిల్‌ ఇవ్వవద్దని కోరారు. ఏసీబీ దర్యాప్తులో భాగంగా సిటీ పోలీసుల సహకారం తీసుకున్నామన్నారు. ఆడియో, వీడియో రికార్డింగ్‌లు దర్యాప్తులో భాగమేనన్నారు. సోదాల్లో భారీగా డాక్యుమెంట్లు దొరికాయని ఏసీబీ లాయర్‌ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *