Thursday, 5 November 2026

బేకరీ ని ప్రారంభించిన ఎమ్మెల్యే

అల్వాల్ (జనంసాక్షి) ఆగస్టు 7

అల్వాల్ సర్కిల్  వెంకటరమణ కాలనీలో యూనివర్స్ బేక్స్ అండ్ కేక్స్ 16వ షాపును ప్రారంభించిన మల్కాజ్గిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్. ఆదివారం ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బేకరీ కి వచ్చే కస్టమర్లకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలన్నారు. బేకరీని ఏర్పాటుచేసిన యజమాన్యాలకు ఎమ్మెల్యే అభినందించారు. ఎమ్మెల్యేకు బేకరీ యజమానులు పుష్పగుచ్చ ఇచ్చి శాలువాతో సత్కరించారు. బేకరీ నిర్వాహకులు రవీందర్ రెడ్డి, సతీష్ రెడ్డి, నరేందర్ రెడ్డి, మేనేజర్ శ్రీనివాస చారి స్థానిక నాయకులు కొండల్ రెడ్డి, బొబ్బిలి సురేందర్ రెడ్డి, నాగేశ్వరరావు, రాజసింహారెడ్డి, బలవంత రెడ్డి, మధు, ప్రవీణ్, జ్యోతి యాదవ్, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు,