బైక్ ను ఢీకొన్న ఆయిల్ ట్యాంకర్..
వరంగల్: జిల్లా నర్సింహులపేట మండలం కుమ్మరికుంటలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్ ఓ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.