Monday, 2 November 2026

బొగ్గు ఉత్పత్తిలో 7.1 శాతం వృద్ధి

హైదరాబాద్‌,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): బొగ్గు ఉత్పత్తి, రవాణాలో గతేడాది ఆగస్టుతో పోలిస్తే సింగరేణి ఈ ఏడాది వృద్ధి సాధించింది. ఆగస్టులో 45.2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిలో 7.1 శాతం వృద్ధి సాధించింది. ఆగస్టులో 48.1 లక్షల టన్నుల బొగ్గు రవాణాతో 8 శాతం వృద్ధి సాధించింది సింగరేణి. ఓవర్‌ బ్డ్గం/న్‌ తొలగింపులో 251.2 లక్షల క్యూబిక్‌ విూటర్లు తొలగించి 10.81 శాతం వృద్ధి సాధించినట్లు సింగరేణి తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్‌ – ఆగస్టు వరకు బొగ్గు ఉత్పత్తి, రవాణా, ఓవర్‌ బ్డ్గం/న్‌ తొలగింపులో వృద్ధి సాధించింది.