హైదరాబాద్: కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీగా పీడీఎఫ్ అభ్యర్థి బొడ్డు నాగేశ్వరరావు విజయం సాధించారు. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్సీ, తెదేపా బలపరిచిన చిగురుపాటి వరప్రసాద్‌పై ఆధిక్యం సాధించి విజయం కైవసం చేసుకున్నారు.