బోరు బావితోపాటు ఉచితంగా విద్యుత్తును అందిస్తాం

ముథోల్‌: మండలకేంద్రంలో జియాలజిస్టు ప్రవీణ ఉపాధిహామీ పథకంలో బాగంగా ఇందిరజలప్రభ కింద ఎంపికైన వ్యవసాయ భూముల్లో శనివారం నీటికోసం సర్వే చేశారు. ఎంపికైన రైతులకు బోరు బావితోపాటు ఉచితంగా విద్యుత్తును అందిస్తామన్నారు.