Thursday, 5 November 2026

బ్యాంకు చోరీకి విఫలయత్నం

 హైదరాబాద్‌, : హయత్‌నగర్‌లోని ఎస్‌బీహెచ్‌ బ్యాంకులో చోరీకి దుండుగులు విఫలయత్నం చేశారు.బ్యాంక్‌కు కన్నం వేసి లోపలికి ప్రవేశించిన దుండగులు లాకర్‌ను తెరిచేందుకు విశ్వప్రయత్నం చేశారు. అయితే లాకర్ తెరుచుకోకపోవడంతో దుండుగులు వెనుదిగారు. దీన్ని గుర్తించిన బ్యాంకు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడకు చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *