Tuesday, 3 November 2026

బ్రహ్మాణులకు మద్దతిస్తే బెదిరిస్తున్నారు. : జొన్న విత్తుల

హైదరాబాద్‌: ‘ దేనికైనా రెడీ’ చిత్ర వివాదం మరింద ముదురుతోంది, ఈ సినిమా వివాదంపై బ్రహ్మణులకు మద్దతుగా మాట్లాడినందుకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్‌కాల్స్‌ వస్తున్నట్లు ప్రముఖ సీని రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర్‌రావు వెల్లడించారు. సినిమాలో ఉన్న వివాదాస్పద అంశాలను ప్రశ్నించండం వల్లే తనను చంపుతామంటూ కొందరు బెదిరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై చిత్ర నిర్మాత మోహన్‌బాబు స్పందించాలని డిమాండ్‌ వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *