Tuesday, 3 November 2026

బ్రాహ్మణపల్లి గ్రామంలో దుర్గామాత వద్ద అన్నదాన కార్యక్రమం

గాంధారి జనంసాక్షి అక్టోబర్ 01
కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో దుర్గామాత ఆలయం వద్ద టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు వేల్పుల నర్సింలు అన్నదాన కార్యక్రమం చేశారు ఇదే సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుర్గ మాత అంటే చాలా పవిత్రమైన దేవత అని అన్నారు నిమజ్జనం వరకు ఎవ్వరు కూడా గొడవలు పడకుండా పండగను చాలా ఘనంగా నిర్వహించుకుందామని గ్రామస్తులకు కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు
Attachments area