Wednesday, 4 November 2026

బ్లూక్రాస్ నుంచి కుక్కను దత్తత తీసుకున్న మార్చ్ పెట్ కేర్

ఖైరతాబాద్ :  జూలై   (జనం సాక్షి) పెంపుడు జంతువుల సంరక్షణ, పోషణలో అగ్రగామి అయిన మార్చ్ పెట్ కేర్ హైదరాబాద్ బ్లూక్రాస్ నుంచి ఒక కుక్కను దత్తత తీసుకుంది. ముందు కుడి కాలు సరిగా లేనప్పటికీ మాయ ఒక ఆరోగ్యవంతమైన, ఉల్లాసంగా ఉండే ఒక ఆడ కుక్కపిల్ల మాయని హైదరాబాద్ లోని మార్స్ పెట్ కేర్ కార్యాలయానికి తీసుకొచ్చి కొన్ని సంవత్సరాల క్రితం దత్తత తీసుకున్న మిలో అనే బీగల్తో కలిపి ఉంచారు. ఈ దత్తత మార్చ్ పెట్కేర్ డిసెంబర్ 2021 లో ప్రారంభించిన లవ్ హాస్ నోబ్రీడ్ ప్రచారానికి ప్రాణం పోసి ఒక సంస్థగా దాని ఉద్దేశ్యాన్ని నిలుపుకుంది. లవ్ హాస్ నోబ్రీడ్ బి ఇండి ప్రౌడ్ ప్రచారంలో మార్స్ పెట్కర్ దేశవ్యాప్తంగా 45 స్వచ్చంద సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుని పెల్టర్ల నుంచి 700 కి పైగా ఇండీ కుక్కలని, పిల్లులని దత్తత తీసుకోవడానికి అనుమతించింది. పెంపుడు జంతువులని ఇంట్లో ఒంటరిగా విడిచిపెట్టలేనప్పుడు కార్యాలయంలో ఉంచడానికి కూడా సదుపాయాన్ని కల్పిస్తుంది. మా పెట్కర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సలీల్ మూర్తి మాట్లాడుతూ పెంపుడు జంతువు స్నేహపూర్వక కార్యాలయాల కోసం ఏది ఎలా చేయల్ని అనే వాటి మీద ఒక పూర్తి అవగాహనని కల్పిస్తుంది.