Monday, 2 November 2026

బ‌ల్దియాలో ఉద‌యం 9గంట‌ల‌కు ప‌తాకావిష్క‌ర‌ణ‌

  రాష్ట్ర ఆవిర్భావ ఉత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకొని గురువారం వారం ఉద‌యం 9గంట‌ల‌కు జీహెచ్ఎంసి కేంద్ర కార్యాల‌యంలో న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ ప‌తాకావిష్క‌ర‌ణ గావిస్తార‌ని జీహెచ్ఎంసి క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి తెలిపారు. ఈ ప‌తాకావిష్క‌ర‌ణ అనంత‌రం మేయ‌ర్ ప్ర‌సంగం, ఉత్త‌మ సేవ‌లు అందించిన ఉద్యోగుల‌కు పుర‌స్కారంతో పాటు మే 31వ తేదీలోగా ఆస్తిప‌న్ను చెల్లించిన‌వారికి ప్ర‌క‌టించిన న‌గ‌దు బ‌హుమ‌తుల‌ను అంద‌జేసే కార్య‌క్ర‌మం ఉంటుంద‌ని క‌మిష‌న‌ర్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *