Thursday, 5 November 2026

బ శస్త్ర చికిత్స వికటించి మహిళ మృతి

నిజామాబాద్‌ : జిల్లాలోని కామారెడ్డి పట్టణ ప్రభుత్వాసుపత్రిలో ఓ మహిళ మృతి చెందింది. బిక్కనూర్‌కు చెందిన రాజశ్రీకి కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేస్తుండగా వికటించి మృతిచెందింది. దీంతో ఆమె బందువులు ఆసుపత్రి ఎదుట ఆందోళను కు దిగారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *