విశాఖ :తెలుగుదేశం పార్టీ ఆధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన వస్తున్నా …మీకోసం యాత్ర జోరువానలో కూడా కొససాగుతుంది. విశాఖ జిల్లా అనకాపల్లి నియోజకవర్గం పరిధిలోని పలుగ్రామాలలో ఈరోజు పాదయాత్ర నిర్వహించారు. ఈ సంధర్బంగా ప్రజల నుద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ ఆడపిల్లలు సురక్షితంగా ఇంటికి తిరిగి రాలేని పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని ఆయన ఆవెదన వ్యక్తం చేశారు.




