భద్రయ్య దశ దిన కర్మకు హజరైన వైరా   ఎమ్మెల్యే 

(జనం సాక్షి/  వైరా )
మండల పరిధిలోని అష్ణగుర్తి గ్రామానికి చెందిన ఇటీవల మృతి చెందిన మోటపోతుల భద్రయ్య దశ దినకర్మకు వైరా శాసన సభ్యులు లావుడ్యా రాములు నాయక్ గురువారం హాజరయ్యారు ఈ సందర్భంగా మృతుని చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు కుటుంబ సభ్యులను ఓదార్చారు ఈ కార్యక్రమంలో వైరా జడ్పీటిసి నంబూరు కనకదుర్గ, ఎంపిపి వేల్పుల పావని , టీఆర్ఎస్ జిల్లా నాయకులు బొర్రా రాజశేఖర్,  గుమ్మా రోశయ్య,ఇటుకల మురళీ ,పసుపులేటి మోహన్రావు, దార్న రాజశేఖర్ తదితరులు   పాల్గొన్నారు.