Tuesday, 3 November 2026

భాగ్యనగరంలో మహారాష్ట్ర టూరిజం ఆఫీసు

హైదరాబాద్‌,(జనంసాక్షి): నగరంలోని బేగంపేట టూరిజం ప్లాజాలో నూతనంగా ఏర్పాటు చేసిన మహారాష్ట్ర పర్యాటక ఆఫీసును ఆ రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ఛగన్‌ భుజబల్‌ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటకశాఖామంత్రి చిరంజీవి, రాష్ట్ర పర్యాటక మంత్రి వట్టి వసంత్‌కుమార్‌ తదితరులు పాల్గొనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *