హైదరాబాద్: తెరాస అధినేత కేసీఆర్ ప్రకటించిన శనివారం బంద్‌కు బాజాపాకు ఎలాంటి సంబంధం లేదని బాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.ఐకాసతో చర్చించిన అనంతరం తదుపరి నిర్ఱయం ప్రకటిస్తామని ఆయన తెలిపారు. అంతకుముందు బంద్ విషయంలో తెరాస ఏకపక్ష నిర్ణయం సమంజసం కాదంటూ సీపీఐ రాష్ట్ర అధ్యక్షుడు నారాయణ ప్రకటించడం గమనార్హం.




