భాజపాలో చేరి కాంగ్రెస్‌ సీనియర్‌నేత

గుజరాత్‌ : గుజరాత్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ సీనియర్‌ నేత నరహరి అమిన్‌ ఈ రోజు భారతీయ జనతా పార్టీలో చేరారు. పార్టీ  సీనియర్‌ నేతగా, గుజరాత్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అదక్షుడిగా అమిన్‌ ఎంతోకాలం పనిచేశారు. ఈసారి ఎన్నికల్లో ఆయనకు టికెట్‌కు లభించనందుకు నిరసనగా నిన్న కాంగ్రెస్‌ పార్టీ పదవులకు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ రోజు భాజపా తీర్థం పుచ్చుకున్నారు.