సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి
ఎల్బీ నగర్( జనం సాక్షి )భారత దేశ మాజీ ప్రధాన మంత్రి, భారత రత్న, స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మునుగోడు నియోజకవర్గం నారాయణపురం మండలం పుట్టపాక గ్రామం లో జెండా ఆవిష్కరణ ‘ పండ్లు పంపిణీ చేస్తున్న మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి ఈ సందర్భంగా దేప భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.
రాజీవ్ గాంధీ భారతదేశ ఐటి సంస్కరణల సృష్టికర్త ప్రపంచంలోనే భారత దేశానీ శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అగ్రగామిగా నిలిపిండ్రు, భారత దేశ యువకులకు 18 సంత్సరాలకే ఓటు హక్కు కల్పించారని తెలిపారు .. దేశం కోసం ప్రాణాలు అర్పించిన
పేద ప్రజల బడుగు బలహీనవర్గాల కోసం ఎంతో కృషచేశారు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన నాయకులు నల్లెంకి ధనరాజ్ గౌడ్ , మాజీ సర్పంచ్ *గజం గురునాథ్ గారు* గ్రామశాఖ అధ్యక్షులు గజం సత్యనారాయణ , స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు గంజి కృష్ణయ్య,నక్క సుందరయ్య, దేప ప్రతాప్ రెడ్డి,పిట్ట సుధాకర్,దేప ప్రవీణ్ రెడ్డి పిట్ట కృష్ణ,కొత్త విజయ్,గజం మధుసుధాన్,తాలరి లింగస్వామి పులిపాటి మల్లిఖర్జున్,బోల్లేపల్లి లక్ష్మన్,గజం ప్రభు,భయ్య రాజు,భయ్య శేఖర్,పిట్ట భాస్కర్,పెంబళ్ళ కృష్ణ* మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు…




