జనం సాక్షి : నర్సంపేట
నర్సంపేట నియోజకవర్గ బీజేపీ కార్యాలయం నందు మాజీ సర్పంచ్ చిలువేరు రజిని భారతి ఆధ్వర్యంలో పార్టీ లోకి నాగేల్లి కనుక లక్ష్మి, నాగేల్లి గోపాల్ మాజీ శాసనసభ్యులు రేవురి ప్రకాష్ రెడ్డి సాధరంగా బీజేపీ పార్టీ లోకి కండువా కప్పి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమం లో నియోజకవర్గ కన్వీనర్ వడ్డెపెల్లి నరసింహరాములు, పట్టణ అధ్యక్షులు బాల్నే జగన్, మహిళా మోర్చా అధ్యక్షులు నకిన బోయిన అమల,జిల్లా మహిళ ప్రధాన కార్యదర్శి ఉమా,చింతం విజయ రాణి,శీలం సత్యనారాయణ గౌడ్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.




