భారతీయ సంస్కృతిలో సేవాభావం ఇమిడిఉంది
మాదాపూర్ : రోటరీక్లబ్ ప్రాజెక్టు 511 సంస్థ సంయుక్తంగా బుధవారం ఉదయం ప్రభుత్వ పాఠశాలలకు పదివేలు బెంచీలను చేశాయి. కేంద్రమంత్రి పురంధేశ్వరి, శాసనసభాపతి నాదెండ్ల మనోహర్ ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈసందర్బంగా పురంధేశ్వరి మాట్లాడుతూ… భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో సేవాభావం ఇమిడి ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభ్యున్నతికి ప్రభుత్వం ఎంతో ప్రయత్నం చేస్తోందన్నారు.



