హైదరాబాద్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టుమ్యాచ్‌లో భారత్ రెండోరోజు ఆటముగిసే సమయానికి 1 వికెట్ నష్టానికి 311 పరుగులు చేసింది. విజయ్ 129 పరుగులతో పుజారా 162 పరుగులతో క్రీజులో వున్నారు.