భారత్ జొడో యాత్ర విజయవంతం చేద్దాం..
టేక్మాల్ జనం సాక్షి అక్టోబర్ 9 టేక్మాల్ మండల పరిధిలోని దన్నారం,తంప్లూర్,కాదులూర్ గ్రామాల్లో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా ఆదేశాల మేరకు టేక్మాల్ మండల యువజన కాంగ్రేస్ అధ్యక్షులు సంగమేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో యాత్ర గురించి కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో చేపట్టబోయే భారత్ జోడో యాత్ర గురించి చర్చించి సమాచార సేకరణ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల యువజన కాంగ్రేస్ ప్రధాన కార్యదర్శి సిద్దు,దన్నారం సర్పంచ్ గౌతమ్, శ్రీనివాస్,యువజన నాయకులు సర్వనిలక్ష్మణ్,ప్రవీణ్,వసీం,దు
లక్ష్మీనారాయణ, హరి ప్రసాద్,శ్రీనివాస్,వెంకట్ గౌడ్, పాండు, కృష్ణ సీనియర్ నాయకులు సత్యనారాయణ,నారాయణ సార్,నర్సింలు,నాగయ్య,కలీల్,బా