భారత్ జోడో యాత్రలో పాల్గొన్న టీపీసీసీ కార్యదర్శి చేపూరి వినోద్
స్టేషన్ ఘన్పూర్, అక్టోబర్ 22 ,( జనం సాక్షి ) : రాహుల్ గాంధీ చేపట్టినటువంటి ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని తుంగభద్ర నది పరిసర ప్రాంతాలలో 44వ రోజు కొనసాగుతున్న భారత్ జోడో యాత్రలో స్టేషన్ ఘన్పూర్ నియోజ కవర్గానికి చెందిన టీపిసిసి కార్యదర్శి చేపూరి వినోద్ పాల్గొన్నారు.ఈసందర్భంగాఆయనమాట్ లా డుతూ భారత్ జోడో యాత్ర ముఖ్య ఉద్దేశ్యం అందరినీ ఐక్య పరచడం, దేశంలో రాచరిక పాలనకు చరమగీతం పాడడం, ఆర్థిక సంక్షోభం లో ఉన్నటువంటి ఈదేశం పురోభివృద్ధి చెందాలని రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభించడం జరి గిందన్నారు. భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ పోనీ అవుతున్నదికావున,ప్రజాస్వామ్యవ్ యవస్థను పరిరక్షించడంకోసం రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టడం జరిగిందన్నారు. రాబోయే ఎన్నికల్లో దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, కాంగ్రెసును గెలిపించడానికి ప్రజలంద రూ సిద్ధంగా ఉన్నారన్నారు.