Wednesday, 4 November 2026

భారత స్వాతంత్ర వజ్రోస్థవాల సందర్భంగా ముగ్గుల పోటీలు

దోమ న్యూస్ జనం సాక్షి.

దోమ మండలకేంద్రం లోని గ్రామ పంచాయితీ అవరణలో 75 స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో ఎం పి టి సి అనిత గౌడ్ మహిళలు కలిసి దేశభక్తిని, జాతీయ స్పూర్తిని ప్రకటించే విధంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు సంస్కృతీ సాంప్రదాయాల ముగ్గులు వసి అబ్బురపరచరు ప్రతి ఒక్కరి దేశభక్తిని జాతీయతను మనసులో అలవర్చుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో మహిళా సంఘం అధ్యక్షురాలు జ్యోతి రెడ్డి, భాగ్య, గ్రామ ఆడపడుచులు, పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్ , ఎమ్ డి గౌస్ , శేఖర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.*