భారీగా నష్టాపోయిన డీఎల్‌ఎఫ్‌ షేరు

ముంబయి: రాబర్ట్‌ వాద్రా, డీఎల్‌ఎఫ్‌ అక్రమ లావాదేవలు జరిగాయన్న విషయాన్ని అరవింద్‌ కేజ్రివాల్‌ బృందం బయట పెట్టడంతో ఈరోజు మార్కెట్టో డీఎల్‌ఎఫ్‌ షేరు బాగా పడిపోయింది. గత ఏడు నెలల్లో ఈ షేరు ఇంతగా పడిపోవడం ఇదే మొదటిసారి. బీఎస్‌ఈ రియాల్లీ ఇండెక్స్‌లో కూడా డీఎల్‌ఎఫ్‌ షేర్లు నష్టాలనే చవిచూశాయి.