మహబూబ్‌నగర్: ఎగువన కురుస్తున్న వర్షాలతో సుంకేశుల జలాశయానికి వరద ఉద్ధృతి పెరిగింది. జలాశయంలోకి 250 క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తున్నట్లు అధికారులు తెలిపారు.