Tuesday, 3 November 2026

భారీ వర్షాలకు నీటి కుంటలకు బుంగ

రైతులు సకల ప్రయత్నం చేసిన ఆగని నీరు

జూలై 13 జనంసాక్షి: ఏజెన్సీ ప్రాంతంలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కోనాపురం గ్రామంలోని రెండు పంటలకు వ్యవసాయ సాగుకు నీరు అందించే తొంటావారి కుంట కు బుంగ పడడంతో వృధాగా పోతున్న నీరు…బుంగను గమనించిన రైతులు కట్ట మొత్తం గండి పడుతుందని భయంతో భారీ తుంటలు సైతం తెచ్చి బుంగకు అడ్డుపెట్టి సకల ప్రయత్నాలు చేసిన ఆగని నీరు…