Wednesday, 4 November 2026

భావన నిర్మాణ కార్మిక సంఘం మండల కమిటీ ఎన్నిక

లింగాల ఘన్పూర్, సెప్టెంబర్ 03 , ( జనంసాక్షి ) : లింగాలగణపురం మండలకేంద్రంలో గౌడ కమిటీ హాల్ లో ఏఐటియుసి భవన నిర్మాణ కార్మిక సంఘం సమా వేశం కేమిడి మల్లేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావే శానికి ముఖ్యఅతిథిగా ఏఐటీయూసీ భావన నిర్మాణ కార్మిక సంఘం జిల్లాఅధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్ హాజ రై నూతన మండల కమిటీని ప్రకటించారు. నూతన కమిటీ గౌరవఅధ్యక్షుడిగా రావుల సదానంద్, అధ్యక్షు డుగా బొట్ల రాములు, ప్రధాన కార్యదర్శి గడ్డం పరుశ రాములు, ఉపాధ్యక్షులుగా దేవర బోయిన సత్యం, మద్దెల రామచంద్రం,సహాయ కార్యదర్శి గొంగళ్ళ శ్రీను, ప్రచారకార్యదర్శి చుక్క నరసయ్య,కోశాధికారి పి ప్రభా కర్, సహాయ ప్రచారకార్యదర్శి సందేనా శ్రీనివాస్, బొట్ల మహేందర్ తదితరులనుఎన్నుకున్నారు.ఈ సందర్భం గా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ దళిత బంధు బీసీ బందు తరహాలో భవన నిర్మాణ కార్మిక బందు కూడా ఇవ్వాలని, కార్మికునికి సహజ మరణం అయిదు లక్షలు ఇవ్వాలని, ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షలు ఇవ్వాలని, 50 సంవత్సరాల నుండిన ప్రతీ కార్మికునికి 5 వేల రూపాయలు పించను అమలు చేయాలని అని అన్నారు.