హైదరాబాద్:ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ భావి ప్రధాని అనే భావన ప్రజల్లోకి వెళ్లిందని మాజీ మంత్రి డి. శ్రీనివాస్ చెప్పారు. అయితే కాంగ్రేస్ ఉపాధ్యక్షుడిగా పార్టీని బలోపేతం చేయాలన్నదే రాహుల్ ఆశయం అన్నారు.