Tuesday, 3 November 2026

గుంతలో పడి ఏడేళ్ల బాలుడు మృతి

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జీహెచ్‌ఎంసీ ట్యాంక్‌ కోసం తవ్వుతున్న గుంతలో పడి ఏడేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలుడు మూడు రోజుల క్రితం అదృశ్యమైనట్లు పోలీస్‌ స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు నమోదు అయ్యింది. ఈరోజు ఉదయం గుంతలో బాలుడి మృతదేహన్ని గుర్తించిన సిబ్బంది వెలికి తీశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *