భూతగాదాలతో అన్నను చంపిన తమ్ముడు
కరీంనగర్: కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం రామోజీపేటలో విషాదం చోటు చేసుకుంది. భూతగాదాలతో అన్నను తమ్ముడు చంపేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.