భైంసా పట్టణంలోని గణేష్ నగర్ మున్నూరు కాపు కళ్యాణ మండపం భూమి పూజ చేసిన ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి

భైంసా రూరల్ జనం సాక్షి సెప్టెంబర్ 01 నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గం లోని బైంసా పట్టణంలోని గణేష్ నగర్ లో మున్నూరు కాపు కళ్యాణ మండపం భూమి పూజ ముధోల్ ఎమ్మెల్యే జీ విట్టల్ రెడ్డి చేయడం జరిగినది మరియు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగిందిఈ కార్యక్రమానికి amc..Ex చైర్మన్. పి కృష్ణ మున్సిపల్ కౌన్సిలర్ రాజేశ్వర్ తోట రాముamc డైరెక్టర్. సంఘం ఉపాధ్యక్షులు శ్రీనివాస్ గోపాల్ సార్ బోసి లక్ష్మణ్ చిన్నన్న కాకా గారు విట్టల్ అడ్వకేట్ కపిల్ కౌన్సిలర్ రావుల చిన్నన్న పెరుగు బాబు అల్లం సాయినాథ్ సార్ మరియు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణి పెండెప్ కళావతి దిగంబర్ 60.000… జి సాయినాథ్.12000… ప్రవళిక 18000. చెక్కులు ఇచ్చారు గల్లి పెద్దలు మున్నూరు కాపు సంఘ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు

తాజావార్తలు