భైంసా పట్టణంలో కోటి రూపాయలతో నిర్మించిన స్మశాన వాటిక నిళ్ళపాలు.

 

భైంసా జనం సాక్షి జూలై27

నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని డబ్బాగల్లి,రాహుల్ నగర్, రామ్ నగర్ సమీపాన గల దాదాపు కోటి రూపాయలతో నిర్మించిన స్మశానవాటిక ఇటీవల కురిసిన ఎడతెరిపిలేని వర్షాల కారణంగా, వరదనీటిలో పూర్తిగా మునిగిపోయింది.దాదాపు కోటి రూపాయలు పెట్టి నిర్మించినటువంటి స్మశాన వాటిక వర్షపు నీటిలో మునిగి,ప్రజాధనం వ్యర్తమయ్యేల నిర్మించారు.

తాజావార్తలు