మంచి ప్రధానోపాధ్యాయుడిగా అవార్డు

జైనథ్ జనం సాక్షి అక్టోబర్ 9
జైనథ్ మండల కేంద్రంలో లక్ష్మీపూర్ గ్రామంలో జిల్లా ఉన్నంత పాఠశాల మంచి ప్రధానోపాధ్యాయులు గా  బహుమతి పొందిన హెచ్ఎం రమేష్ సార్ గారికి లక్ష్మీపూర్ గ్రామ సర్పంచ్ దాసరి లక్ష్మీ రాములు ఉపసర్పంచ్ గాజంగుల స్వామి స్కూల్ చైర్మన్ హెడ్ అశోక్ ప్రధానోపాధ్యాయులు గారికి శాలువతో సన్మానం చేయడం జరిగింది. గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ ఆయన మంచి ప్రధానోపాధ్యాయులుగా బహుమానం పొందిండు అంటే ఆయనకు కృతజ్ఞతలు మరియు మన గ్రామానికి మంచి పేరు కూడా తీసుకువచ్చినందుకు కృతజ్ఞతలు మా పిల్లలను మంచి చదువు అందిస్తున్నందుకు కూడా కృతజ్ఞతలు తెలిపారు.
Attachments area