రేగోడ్ ( జనం సాక్షి) ఏప్రిల్ 24;సామాజిక సేవలో రేగోడ్ ప్రెస్ క్లబ్ ముందుంటుందని ఆధ్యక్షులు గోవింద్ ,ప్రదనకార్యదర్శి సుభాష్ గౌడ్ లు అన్నారు ,రేగోడ్ ప్రెస్ క్లబ్ ఆద్వర్యం లో గాంధీ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన చలివెంధ్రని స్తానిక సర్పంచ్ సునీతనారాయణ, ఎం పి టి సి అనితరామగౌడ్ రేగోడ్ పి ఏ సి ఎస్ చైర్మన్ శ్యాంరావు కులకర్ణి కోఆప్షన్ మొహిజోద్దిన్, ఎస్సై జానయ్య, ఎంపి డి ఓ బస్వనప్ప, వ్యవసాయాదికారి నవీన్ కుమార్ లు ప్రారంబించారు,శ్రీ పోతులూరి వీరభ్రహ్మం గారి జాతర ఉత్సవాలో బాగంగా ఇతర గ్రామాల నుంచి వచ్చే ప్రజల దాహార్తిని తిర్చెందుకే చలివెంద్రని ఏర్పాటు చేయడం జరిగిందని ఆన్నారు, ఈ కార్యక్రమంలో నాయకులు నర్సింలు రాజుకమల్ బాబా కృష్ణ యాదవ్ రామగౌడు,ప్రెస్ క్లబ్ సబ్యులు షాహెద్ అలీ ,ప్రసాద్ ,సంతోష్ చారి ,సాయిలు యాదవ్,బ్రహ్మం చారి ,ఆంజనేయులు తదితరులు ఉన్నారు.
సామాజిక సేవలో రేగోడ్ ప్రెస్ క్లబ్





