మండలస్థాయి పాఠశాలల ఆటలపోటిలు ప్రారంభం
భద్రాచలం మంలస్థాయి పాఠశాలల ఆటలపోటిలను పట్టణ అదనపు ఎస్సై వెంకటేశ్వర్లు. ఈసందర్బంగా క్రీడారులు నిర్వహించిన కవాతును, గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈకార్యక్రమంలో మండల విద్యాశాఖాదికారి మాదవరావు, ఎంపీడీవో శ్రీనివానరాజు , క్రీడల కన్వీనర్ రమ పాల్గొన్నారు.