మండల కాంగ్రెస్ నాయకుల ముందస్తు అరెస్ట్.

 దోమ న్యూస్ జనం సాక్షి.
శ్రీమతి సోనియా గాంధీ పై కక్షపూరితంగా ఈడీ కేసులు నమోదుకు వ్యతిరేకంగా ఈరోజు హైదరాబాదులోని ఈడి  ఆఫీస్ ముట్టడికి బయలుదేరే దోమ మండల కాంగ్రెస్ నాయకులను ముందస్తు అరెస్టు చేసిన దోమ పోలీసులు అరెస్ట్ అయినవారిలో  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాలి విజయ్ కుమార్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఈడిగి రమేష్ గౌడ్, పి ఎ సి ఎస్ డైరెక్టర్ జాకటి వెంకటయ్య, కాంగ్రెస్ నాయకులు ఇక్కి శివకుమార్, శివ గౌడ్, శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు.
 
Attachments area