మండల స్థాయి బాలల పరిరక్షణ కమిటీ

గాంధారి జనంసాక్షి సెప్టెంబర్ 29
 కామారెడ్డి జిల్లా గాంధారి మండలం లోని సమగ్ర బాలల పరిరక్షణ కమిటీ  గురువారం మండల స్థాయి అధికారులతో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులతో ఎంపీపీ రాధ గాంధారి సర్పంచ్ మా అమ్మాయి సంజీవులు బలరాం ఎస్సై సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు