మంత్రివర్గ సబ్ కమిటీ సమావేషం
హైదరాబాద్, జనంసాక్షి: సచివాలయంలో ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సబ్‌కమిటీ సమావేశం అయింది. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుపై మంత్రులు సమీక్షిస్తున్నారు.