జులై 14 (జనం సాక్షి) ఆట ( అమెరికన్ తెలుగు అసోసయేషన్ ).మహాసభలకు హాజరై అమెరికా పర్యటన ను ( 12 రోజుల పాటు ) . వివిధ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతంగా పూర్తి చేసుకొని తెలంగాణ స్వ రాష్ట్రానికి చేరుకున్న శుభ సందర్భంగా రాష్ట్ర పంచాతీరాజ్ శాఖ మంత్రివర్యులు గౌరవ :శ్రీ. ఎర్రబెల్లి దయాకర్ రావు ని మర్యాద పూర్వకంగా కలసిన డిసిసిబి వైస్ చైర్మన్ కుందూరు వెంకటేశ్వర్ రెడ్డి, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సిందే రామోజీ, జడ్పిటిసి కేలోతు సత్తమ్మ బిక్షపతి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు పసునూరి మధుసూదన్, మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.




