ఎల్బీ నగర్( జనం సాక్షి )తెలంగాణ రాష్ట్ర గౌరవ ఆర్థిక మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు, తన్నీరు హరీష్ రావు ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. 10రోజులలో గత నెల 14న ఆఫ్రికా ఖండంలోనే కిలిమంజారోను, 24న యూరప్ లోని ఎల్బ్రస్ పర్వతాలను అధిరోహించిన వై. నితిన్.. మంత్రి గారు శాలువతో సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండ యాదగిరి పాల్గొన్నారు..
మంత్రి, తన్నీరు హరీష్ రావు ని మర్యాదపూర్వకంగా కలిసిన : బి సి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండ యాదగిరి




