Tuesday, 3 November 2026

మంత్రి పోచారం కు హార్ట్ సర్జరీ

హైదరాబాద్: తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డికి హార్ట్ సర్జరి జరిగింది. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న పోచారంకు కేర్ ఆసుపత్రి వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించారు. కీ హోల్ సర్జరీ ద్వారా ఆయనకు పేస్ మేకర్ అమర్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *