మంత్రి రాంరెడ్డిపై సభాపతికి ఎమ్మెల్యే ఫిర్యాదు
హైదరాబాద్: మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డిపై సభాపతికి ఎమ్మెల్యే చంద్రావతి ఫిర్యాదు చేశారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మంత్రి తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.