మంత్రి హరీష్ రావు కు స్వాగతం పలికిన న్యాల్కల్ జడ్పీటిసి స్వప్న భాస్కర్

జహీరాబాద్ సెప్టెంబర్ 24 జనం సాక్షి జహీరాబాద్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభించడానికి విచ్చేసిన ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కు న్యాల్కల్ జడ్పిటిసి స్వప్న భాస్కర్, మండల ఎంపిపి అంజమ్మ లు శాలువ బొకే అందించి ఘనా స్వాగతం పలికారు. పాస్తపూర్ లోని మైనార్టీ జూనియర్ కళాశాల ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు.