Tuesday, 3 November 2026

మంత్రుల నివాస ప్రాంగణాన్ని ముట్టడించిన ఏబీవీపీ

హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస ప్రాంగణాన్ని ఏబీవీపీ కార్యకర్తలు ఈ ఉదయం ముట్టడించారు. తెలంగాణకు మద్దతుగా మంత్రులు రాజీనామాలు చేయాలిని, పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు వెంటనే ప్రవేశపెట్టాలని డిమాండ్‌ వ్యక్తం చేశారు. పలువరు ఆందోళనకారులను పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *