జనంసాక్షి, మంథని : మంగళగిరిలో సోమవారం జనసేన పార్టీ అధ్వర్యంలో జరిగిన సమావేశంలో తెలంగాణ లొని పెద్దపల్లి జిల్లా మంథని ఇంఛార్జిగా మాయ రమేష్ ను నియమించారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నియామక పత్రం అందజేశారు .ఈ సందర్బంగా జనసేన పార్టీ అధ్యక్షులకు ,ప్రధాన కార్యదర్శులకు అదికార ప్రతినిధులకు ,జనసేన పార్టీ నాయకులకు రమేష్ కృతఙ్ఞతలు తెలియజేశారు.
మంథని నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జిగా మాయ రమేష్




