Monday, 2 November 2026

మందమర్రి లో డైరెక్టర్…మందమర్రి ఏరియా లో కె కె -5గనిని డైరెక్టర్ బలరాం  సందర్శించారు , 

వారిని ఏ ఐటీయూసీ మందమర్రి బ్రాంచ్ సెక్రెటరీ సలెంద్ర సత్య నారాయణ గారు   సన్మానించి , వారికి మందమర్రి ఏరియా లో హెచ్ఆర్ఏ,చెల్లించడం లేదని మరియు పలు సమస్యల గురించి డైరెక్టర్  దృష్టికి తీసుకెళ్లారు …మందమర్రి లో డైరెక్టర్…………మందమర్రి ఏరియా లో కె కె -5గనిని డైరెక్టర్ బలరాం  సందర్శించారు ,  వారిని ఏ ఐటీయూసీ మందమర్రి బ్రాంచ్ సెక్రెటరీ సలెంద్ర సత్య నారాయణ గారు   సన్మానించి , వారికి మందమర్రి ఏరియా లో హెచ్ఆర్ఏ,చెల్లించడం లేదని మరియు పలు సమస్యల గురించి డైరెక్టర్  దృష్టికి తీసుకెళ్లారు …
ఇట్టి కార్యక్రమంలో సహాయ బ్రాంచ్ కార్యదర్శి   కంది శ్రీనివాస్, ఆర్గనైజింగ్ కార్యదర్శి జెట్టి మల్లయ్య , కె కె.5 పిట్ కార్యదర్శి కొత్త తిరుపతి, గాండ్ల సంపతి, చింతకింది శ్రీదర్, గుమ్మడి సంపతి , రాకేష్ , దినేష్ ,సంతోష్, కండే రాజ్ కుమార్ తదతరులు పాల్గొన్నారు.