Thursday, 5 November 2026

మందిర నిర్మాణానికి 51వేల విరాళం

 

 

 

 

జుక్కల్, ఎప్రిల్ 13,(జనంసాక్షి ),కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం లోని మద్నూర్ మండలం పెద్ద శక్కర్గ గ్రామంలోని వి ట్టలేశ్వర, హన్మాన్ మందిరాల నిర్మాణానికి గురువారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్ యాబై ఒక్కవేయి రూపాయలు విరాళంగా అందించారు.విరాళం అందించిన గడుగు కుటుంబాన్ని భగవంతుడు చల్లగా చూడాలని ఆ గ్రామ ప్రజలు వేడుకున్నారు. ఈకార్యక్రమంలో రాం పటేల్, హన్మాండ్లు స్వామి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.